ఉప్పెన సినిమాతో మరో మెగాహీరో వైష్ణవ్ తేజ్ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం కానున్నారు. ఈ సినిమా రిలీజ్ కాకముందే ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది. ఇక ఈ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ఇది. సెట్స్ మీదకు వెళ్లినప్పటి నుంచే ఈ మూవీ మంచి క్రేజ్‌ని సంపాదించుకుంది.