బుల్లితెరపై ఈటీవీలో వచ్చే ఢీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షో ద్వారా చాల మంది డాన్సర్స్ మంచి పేరు, గుర్తింపు తెచ్చుకొని చిత్ర పరిశ్రమలో డాన్స్ మాస్టారులా రాణిస్తున్నారు. ఇక శేఖర్ మాస్టర్ తెలుగులో ఉన్న అగ్రశ్రేణి డాన్స్ మాస్టర్లలో ఒకరని, ఆయన తలుచుకుంటే ఇండస్ట్రీ నుంచి ఔట్ అవ్వడం ఖాయమని ఆమెకు సర్ది చెప్పే యత్నం చేశారు.