చిరంజీవి, శ్రీహరి,విజయ్ దేవరకొండ,ఆర్ నారాయణమూర్తి, ఏ ఎన్ ఆర్,నాని, ఎల్.వి.ప్రసాద్ లాంటి ఎంతో మంది నటులు సినీ ఇండస్ట్రీలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఆ తర్వాత స్టార్ డం గా ఎదిగారు