తాజాగా ఉప్పెన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ..."  విజయ్ సేతుపతి నటించడానికి ఒప్పుకొన్నప్పుడే ఉప్పెన సినిమా సక్సెస్ కొట్టింది. అంతటి గొప్ప నటుడు విజయ్ సేతుపతి అని చిరంజీవి అన్నారు...