సలార్ సినిమాలో విలన్గా మరో స్టార్ పేరు కూడా వినిపిస్తుంది. కన్నడ స్టార్ మధు గురుస్వామి ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమాలో విలన్గా చేయనున్నాడంట..ఈ విషయాన్ని మధు గురుస్వామినే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు...