రామ్ ఇప్పుడు ముగ్గురు రామ్లుగా కనిపించబోతున్నాడు అంటే..RRR గా అన్నమాట... హీరో రామ్ త్రిపాత్రాభినయం చేయబోతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినబడుతున్నాయి...