సునీత తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుందట. తన కూతురిని సంగీత ప్రపంచంలో ఒక కెరీర్ సెట్ చేసిన తర్వాతే తన మిగితా సమయాన్ని రామ్ వీరపనేని కి కేటాయించాలని సునీత నిర్ణయించుకుంది.