AA ఫిల్మ్ సంస్థ RRR రైట్స్ ని  అన్ని భాషలతో పాటు విదేశీ హక్కులను కలిపి 500 కోట్లకు ఆఫర్ చేసినట్లు సమాచారం వినబడుతోంది. ఇదే కనుక నిజమైతే ఇప్పటివరకు మరో పాన్ ఇండియా ఫిల్మ్ కేజీఎఫ్2 కూడా బ్రేక్ చేయని రికార్డును రాజమౌళి త్రిబుల్ ఆర్ చేస్తోందని చెప్పవచ్చు..