సప్తపది' అనే తెలుగు సినిమాను హిందీలో 'జాగ్ ఉఠా ఇన్సాన్'గా  తీశారు..ఈ సినిమాలో శ్రీదేవి, మిథున్ చక్రవర్తి ఇద్దరూ జంటగా నటించారు.. ఈ సినిమా సమయంలోనే వీరి మధ్య స్నేహం పెరిగి ప్రేమ దాకా వెళ్లినట్లు సమాచారం.. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల బోనీ కపూర్ ని శ్రీదేవి పెళ్లి చేసుకుంది...