బుల్లితెరపై హైపర్ ఆది గురించి తెలియని వారంటూ ఉండరు. ఇక శేఖర్ మాస్టర్ కి ఎంత క్రెజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక రియాలిటీ షోస్ లో కూడా హోస్ట్ గా శేఖర్ అదరగొడుతున్నాడు. తాజాగా స్టార్ మాలో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ ప్రోగ్రాంకు గెస్ట్ గా వెళ్తున్నారు. ఇందులో శేఖర్ మాస్టర్ జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ షోలో ఇఫ్పటికే అదిరిందీ షో ద్వారా బయటకు వచ్చిన కమెడియన్స్ అంతా జట్టు కట్టారు.