బుల్లితెరపై యాంకర్ సుమ గురించి తెలియని వారంటూ ఉండరు. ఇక తాజాగా సుమ కనకాల హోస్టుగా మరో కార్యక్రమం మొదలైంది. ఇప్పటికే చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్న సుమ.. ఇప్పుడు స్టార్ట్ మ్యూజిక్ అంటూ మరో కొత్త షోకు హోస్టింగ్ చేస్తుంది. స్టార్ మాలో వచ్చే ఈ ప్రోగ్రామ్ను ఓం ప్రదంగా కార్తీక దీపం టీం ఓపెన్ చేసింది. వంటలక్క కాకుండా అంతా వచ్చారు. అందులో నటించిన డాక్టర్ బాబు, హిమ, శౌర్య, మోనిత.. ఇలా అంతా అక్కడ కనిపించారు.