డ్రాకులా అనే మలయాళ చిత్రంతో సినీ పరిశ్రమకు పరిచయం అయింది. ఆశాభోంస్లే చిత్రంలో ఒక ప్రత్యేకమైన పాత్రలో మెరిసి అలరించింది. తమిళ చిత్ర పరిశ్రమలోనూ హీరోయిన్ గా కొన్ని సినిమాలకు సైన్ చేసింది. ఇక టాలీవుడ్ లో అల్లరి నరేష్ హీరోగా నటించిన సుడిగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.