ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా లో వెంకటేష్ కు రెండో భార్యగా నటించిన నేపాలి అమ్మాయి పేరు వినీత. కేవలం తెలుగులోనే కాకుండా కన్నడ, హిందీ, మలయాళం, తమిళ వంటి భాషల చిత్రాలలో నటించి,తనకంటూ మంచి పేరు సంపాదించుకుంది. మంచి క్రేజ్ లో ఉందనుకున్న ఈ అమ్మాయి ఉన్నట్టుండి సినిమాలకు దూరం అవడం గమనార్హం. సినిమాలకు దూరం కావడంతో బాగా లావై పోయి ఎవరు గుర్తు పట్టకుండా మారిపోయింది.