బుల్లితెరపై మహారాణులు గా ఏలుతున్న యాంకర్ల వయసు ఒక్కొక్కరు చొప్పున ఈ విధంగా ఉంది . అయితే అందులో విష్ణు ప్రియ కి 33 సంవత్సరాలు, వర్షినికి 26 సంవత్సరాలు, శ్రీముఖికి 28 సంవత్సరాలు, రష్మీ కి 32 సంవత్సరాలు,శ్యామల కి 31 సంవత్సరాలు, ఉదయభానుకి 47 సంవత్సరాలు, అనసూయ కి 35 సంవత్సరాలు, ఝాన్సీ కి 49 సంవత్సరాలు, రోజా కి 48 సంవత్సరాలు, సుమ కి 45 సంవత్సరాలు.