రాధేశ్యామ్ సినిమా షూటింగ్ ఇటలీ లో జరుగుతుండగా, ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకొని, ఆ సినిమాకు సంబంధించిన కొరియోగ్రఫీ అయిన వైభవి మర్చంట్ ప్రభాస్ కు పుష్పగుచ్చం అందజేస్తూ, సెల్ఫీ దిగింది. ఇక రాధేశ్యామ్ సినిమాకు కొరియోగ్రఫీ తో పాటు ఆ సినిమాకు సంబంధించిన పాటలకు నృత్యరీతులు సమకూర్చనుంది వైభవి మర్చంట్.