నిన్న సాయంత్రం స్టార్ మా ఛానెల్ లో ప్రసారమైన బిగ్ బాస్ ఉత్సవంలో మోనాల్ అఖిల్ ఒకరిపై మరొకరికి ఉన్న ఇష్టాన్ని చాటుకున్నారు..స్టేజి పైనే వీళ్లు చేసిన రొమాంటిక్ పనులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు..