ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న రాధే శ్యామ్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు సమాచారం.. మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు జూలై 30న 'రాధేశ్యామ్' విడుదలవుతుందని తెలుస్తోంది.