తాజాగా జెర్సీ ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్  తన చిన్ననాటి ఫొటోను అభిమానులతో సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు..రెండు జళ్ళు వేసుకొని ముసి ముసి నవ్వులు నవ్వుతున్న ఈ హీరోయిన్ చిన్ననాటి ఫోటో నెటీజన్స్ ని తెగ ఆకట్టుకుంటోంది..