అప్సర రాణి సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు, వీడియోలను కుర్రకారును హీట్ ఎక్కిస్తోంది. వీటిపై స్పందించిన రామ్ గోపాల్ వర్మ.. వావ్ అప్సర రాణి. అందుకే నిన్ను నేను ఏంజెల్ అని పిలుస్తానంటు కామెంట్స్ చేశాడు.