తెలుగు చిత్ర పరిశ్రమలో థియేటర్ల వద్ద ఫ్లాపు అయినా సినిమాలు టీవీలో టీఆర్పీ మాత్రం దూసుకెళ్తుంది. ఇక చిరంజీవి అంజి సినిమా ఎందుకో తెలియదు కానీ థియేటర్స్లో మాత్రం డిజాస్టర్ అయింది. కానీ ఇదే సినిమా టీవీలో వచ్చినపుడు మాత్రం తెగ చూస్తుంటారు ఆడియన్స్. మహేష్ బాబు ఖలేజా సైతం నిర్మాతలకు భారీ నష్టాలు తీసుకొచ్చింది.