చీరకట్టులో అమ్మాయిలని చుస్తే మతి పోవాల్సిందే అంటుంటారు. ఇక దక్షిణాది పరిశ్రమకు చెందిన హీరోయిన్స్ ఎప్పుడు సినిమా షూటింగ్స్ లో బిజీగా బిజీగా ఉంటారు. ఇక అలాంటి వారు చీరకట్టులో కనిపిస్తే అభిమానులకు పండగే. ఇక దక్షిణాది చెందిన టాప్ హీరోయిన్స్ సమంతా అక్కినేని, కాజల్ అగర్వాల్, కీర్తి సురేష్ తమ ఇన్ స్టాగ్రామ్ వేదికగా ట్రెడిషనల్ లుక్స్ లో దర్శనమిచ్చారు.