సినిమాలు వెంకటేష్ 1996 నుండి 2001 సంవత్సరం వరకు, మొత్తం ఆరు సంవత్సరాల కాలవ్యవధిలో మొత్తం 18 సినిమాలలో నటించి, అందులో 13 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాయి.