రాజమండ్రిలో జన్మించి ..జయప్రద రాజ్యలక్ష్మి ఉమెన్స్ కాలేజీలో చదివిన జయప్రద అసలు పేరు లలితారాణి.బాల్యంలో డాక్టర్ కావాలని అనుకున్న జయప్రదకు సినిమాలంటే మక్కువ కావడంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది...