స్టార్ మా లో ప్రసారమైన బిగ్ బాస్ ఉత్సవం కార్యక్రమంలో అఖిల్.. మోనాల్ కోసం పట్టీలు గిఫ్ట్ గా తేవడమే కాకుండా మోకాళ్లపై కూర్చుని ఆమెకు స్వయంగా అలంకరించాడు. ఆ తర్వాత అతడు మాట్లాడుతూ.. 'మోనాల్ ఎక్కడికి వెళ్లినా ఇవే చూస్తారు' అన్నాడు.ఇదే ఈవెంట్లో మోనాల్ గజ్జర్ గురించి అఖిల్ సార్థక్ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు.