దబాంగ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ ఇటీవలే మీడియా ఇంటర్వూలో టాలీవుడ్ గురించి ప్రస్తావిస్తూ అల్లు అర్జున్ తో నటించాలన్నదే తన కోరిక అని స్ట్రయిట్ గా చెప్పేస్తోంది . అలవైకుంఠపురంలో సినిమాని చూశానని అందులో స్టైలిష్ స్టార్ డాన్స్, యాక్టింగ్ అదరహో అంటూ కితాబిచ్చింది.ఆయనతో ఒక్క ఛాన్స్ వస్తే చాలంటోంది..