KGF చాప్టర్2  సినిమా లో ఓ భారీ ట్వీస్ట్ ఉండనుందట.అదేంటంటే ఈ సినిమా క్లైమాక్స్ లో హీరో యశ్ పాత్ర చనిపోతే విలన్ అధీరా హీరోగా మారుతాడని అనుకుంటున్నారు..దీంతో హీరో యశ్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారట..