కాజల్ కి తన 5 వ సంవత్సరం లోనే బ్రాంకియల్ ఆస్తమా ఉందని తెలిసింది. ఈ పరిస్థితిని ఇటీవల ఒక సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ, అభిమానులతో తన కాస్త ఉన్న సంగతిని వెల్లడించింది. అంతే కాకుండా తను బహిరంగంగా ఇన్హేలర్ ను వాడగలనని చెబుతోంది.