అక్కినేని వారసుడిగా సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన హీరో సుమంత్,బ్లాక్ బస్టర్ మూవీస్ అయిన అష్టా చమ్మా, గమ్యం, దేశముదురు,ఇడియట్, ఆనందం,మనసంతా నువ్వే, నువ్వు వస్తావని,తొలిప్రేమ, నువ్వే కావాలి,నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ ఇలా ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీస్ వదులుకున్నాడు. ఒకవేళ ఈ సినిమాలన్నింటిలో కనుక సుమంత్ నటించి ఉండింటే, తప్పకుండా హీరోలాగా ఎదిగేవాడు ప్రస్తుతం కపట దారి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.