తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొనే కంటెస్టెంట్ ల పేర్లలో కమెడియన్ హైపర్ ఆది, యాంకర్ రవి, యూట్యూబ్ స్టార్ షణ్ముక్ ల  పేర్లు జోరుగా వినిపిస్తున్నాయి.