'మఫ్టీ' అనే కన్నడ సినిమాతో బెంగళూరు సినీ సర్కిల్స్ లో మంచి బజ్ క్రియేట్ చేసిన దర్శకుడు నర్తన్ తో కేజీఎఫ్ హీరో  యశ్ నెక్ట్స్ చిత్రం ఉంటుందట. ఇప్పటికే డైరెక్టర్ నర్తన్ స్క్రిప్ట్ కూడా పూర్తి చేశాడని అంటున్నారు...