తాజాగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన క్రాక్ సినిమాలు విలన్ పాత్రలో నటించిన కటారి కృష్ణ, జయమ్మ జంట ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకుంది.