తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని కోడలు సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె నటనతో, అందంతో, అభినయంతో కోట్లాది మంది ప్రేక్షకులను అభిమానాన్ని సొంతం చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా స్టార్ హీరోయిన్ గా ఉండొచ్చని ఆమె నిరూపించింది.