చిరంజీవి నటించిన ఆపద్బాంధవుడు,స్టాలిన్,సైరా నర్సింహారెడ్డి,బాలకృష్ణ నటించిన కృష్ణ బాబు, నాగార్జున నటించిన ఎదురు లేని మనిషి,రాజన్న, వెంకటేష్ నటించిన దేవి పుత్రుడు,పవన్ కళ్యాణ్ నటించిన బాలు,మహేష్ బాబు నటించిన నిజం,ఎన్టీఆర్ నటించిన సాంబ,అశోక్,ప్రభాస్ నటించిన రాఘవేంద్ర,బిల్లా రామ్ చరణ్ నటించిన గోవిందుడు అందరివాడేలే,బ్రూస్లీ , అల్లు అర్జున్ నటించిన బద్రీనాథ్..ఇలా స్టార్ హీరోలు నటించిన ఏదో ఒక సినిమా లో ముందు సూపర్ హిట్ టాక్ అందుకని,ఆ తర్వాత యావరేజ్, ఫ్లాప్ ను బాక్స్ ఆఫీసు వద్ద అందుకున్నాయి.