హీరో రవితేజ దర్శకుడు గుణశేఖర్ దర్శక నిర్మాత వైవిఎస్ చౌదరి ముగ్గురు సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తున్నప్పుడు, అనుకోకుండా ఒకరికొకరు పరిచయమై,ఆ తర్వాత రూమ్మేట్స్ గా మారారు. వీరు ముగ్గురూ కలసి నిప్పు అనే సినిమాను తెరకెక్కించారు. ఇక ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను తెచ్చిపెట్టింది.