సుకుమార్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉప్పెన సినిమా కలెక్షన్స్ పై మాట్లాడుతూ.. " కథ విన్నపుడే 100కోట్ల సినిమా అని నిర్మాతలకు చెప్పాను. ఇక ఇప్పుడు అంత కాకపోయినా కూడా 90కోట్ల వరకు తప్పకుండా కలెక్ట్ చేస్తుందని " అన్నాడు..