టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఉప్పెన మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ తరువాతి ప్రాజెక్ట్ లు ఎన్టీఆర్, బాలయ్య లతోనే అని కన్ఫర్మ్ చేశారు..