టీమిండియా యువ ఆటగాడు చహల్ భార్య ధన్య శ్రీ తో శ్రేయస్ అయ్యర్ కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియోని అయ్యర్ తన సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది..