సూపర్ స్టార్ మహేష్ బాబు 2005 లో నమ్రతను ముంబైలో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే..అయితే నమ్రత.. మహేష్ కంటే నాలుగున్నరేళ్ల పెద్దది..