మెగా ఫ్యామిలీ నుండి మరో వారసుడు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టనున్నారు. ఇక ఇప్పుడు ఉప్పెన సినిమాతో వైష్ణవ్ తేజ్ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం కానున్నారు. విజయ్ సేతుపతి మినహాయిస్తే అంతా నూతన టీమ్‌తోనే ఉప్పెన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. అయితే ఈ సినిమా చూడటానికి ఐదు కారణాలు ఉన్నాయంట అవి ఏంటో చూద్దామా.