మంత్ర - మంత్ర 2,కిక్ - కిక్ 2,ఆర్య - ఆర్య 2,అవును - అవును 2,గబ్బర్ సింగ్ - సర్దార్ గబ్బర్ సింగ్,రఘువరన్ బీటెక్ -విఐపి టు, పోలీస్ స్టోరీ- పోలీస్ స్టోరీ 2,ఎవడి గోల వాడిది - బురిడీ, గాయం- గాయం 2, మన్మధుడు - మన్మధుడు 2,మనీ మనీ మోర్ మనీ -మనీ మనీ మోర్ మనీ 2,సత్య -సత్య 2,శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్ - శంకర్‌దాదా జిందాబాద్ ఇలా ఎన్నో సినిమాలు ప్రీక్వెల్ బాగా హిట్ ఇచ్చినప్పటికీ సీక్వెల్ మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ లేదా డిజాస్టర్ గా నిలిచాయి.