మదనపల్లి దగ్గర కొత్తకోట లో జరిగిన ఒక సన్నివేశం మదర్ ని బాగా కదిలించింది. ఇక ఆ ఈ కథను సినిమాగా రాసుకుని మొదటి సీరియల్ ప్రచురించాలని ఈటివి బృందం వారిని కలిసినప్పుడు వాళ్ళు రిజెక్ట్ చేయడంతో, ఆ తర్వాత ఎన్నో కష్టాలు పడి తిరిగి మదన్ తన ఫ్రెండ్ అయినా చంద్ర సిద్ధార్థ కు వినిపించి వారే స్వయంగా రాజేంద్రప్రసాద్ కి వినిపించి మొత్తం 30 రోజుల్లో కోటి 20 లక్షల బడ్జెట్తో 2004లో తెరకెక్కించారు. అయితే మొదటి రెండు వారాలు థియేటర్స్ నిల్ అవగా, ఆ తర్వాత ఎవరూ ఊహించని విధంగా థియేటర్లన్నీ హౌస్ఫుల్ అయ్యి పెట్టిన బడ్జెట్ కి రెండింతలు లాభం వచ్చింది.