ఎన్టీఆర్ కు ఉప్పెన కథ వినిపించాను. అయితే వినిపించిన తర్వాత ఈ కథ మీకు కాదు సార్,ఒక కొత్త హీరో అయితే బాగుంటుందని చెప్పాను. అయితే ఎన్టీఆర్ మాట్లాడుతూ "కథ బాగుంది రా ఎక్కడ కొట్టేసావు "అని అన్నాడు. "ఎన్టీఆర్ సెట్లో అందరితో చాలా సన్నిహితంగా ఉండేవాడు. నేను అసిస్టెంట్ డైరెక్టర్ అయినప్పటికీ కూడా చాలా సన్నిహితంగా ఉండేవారు. నేను ఒక పెద్ద స్టార్ అనే ఫీలింగ్ ఏ మాత్రం ఉండదు. అందరినీ వారి ఇంటి వారి లాగ చూసుకుంటూ కలిసిమెలిసి పోతుంటాడు "అంటూ చెప్పుకొచ్చాడు బుచ్చిబాబు .