బోయపాటి సినిమాలో ఐటమ్ సాంగ్స్ కు ప్రత్యేకమైన స్దానం ఉంది. తనకున్న పరిచయాలతో బాలయ్య BB3 సినిమా కోసం స్టార్ హీరోయిన్స్ అడుగుతున్నారట బోయపాటి.