బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తన ఆత్మకథకు అన్ఫినిష్డ్ అనే టైటిల్లో ఫిబ్రవరి 9వ తేదీన మార్కెట్లోకి తీసుకొచ్చింది.ఈ పుస్తకంలో తాను పదో తరగతి చదువుతున్నప్పుడు ఓ బాయ్‌ఫ్రెండ్‌తో సాగించిన వ్యవహారం గురించి చెప్పుకొచ్చింది..