లవ్ స్టోరీ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారా 20.5కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. స్టార్ మా ఛానెల్ లవ్ స్టొరీ శాటిలైట్ హక్కులను 8కోట్లకు కొన్నట్లు తెలుస్తోంది.ఇక ఓటీటీ డిజిటల్ రైట్స్ ను ఆహా 6కోట్లకు సొంతం చేసుకుంది. ఇక హిందీ డబ్బింగ్ రైట్స్ ద్వారా మరో 6కోట్ల వరకు అందుకున్న లవ్ స్టొరీ పెట్టిన పెట్టుబడిలో సగానికి పైగా వెనక్కి తెచ్చేసింది.