ఉప్పెన మూవీ డైరెక్టర్ బచ్చిబాబు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మొదట ఈ కథ రాస్తున్నప్పడు హీరో విషయంలో ఎవరు అనే దానిపై పెద్దగా ఆలోచించలేదట. కానీ ఒకనొక సమయంలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండను అనుకున్నా.. కానీ ఆయన రేంజ్ పెరిగిపోయింది.. అందుకే వైష్ణవ్ ని సెలెక్ట్ చేసినట్లు చెప్పారు..