తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి గోరేటి వెంకన్న పాడిన గల్లీ చిన్నది అనే పాటంటే చాలా ఇష్టమట.. ఇప్పటికే ఆ పాటను వంద సార్లు విన్నట్లు తాజాగా ప్రగతి భవన్ లో జరిగిన ఓ మీటింగ్ లో చెప్పుకొచ్చాడు...