త్రివిక్రమ్, ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న  సినిమాలో ఎన్టీఆర్ కి ఫ్రెండ్ క్యారెక్టర్ ఉందని..దానికోసం యంగ్ హీరో నవీన్ పోలిశెట్టిని తీసుకోబోతున్నారని తెలుస్తోంది..