కమెడియన్‌గా ముక్కు అవినాశ్‌కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఈ షో ద్వారానే చాలా పాపులారిటీని దక్కించుకున్నాడు. మిమిక్రీతో తనదైన శైలితో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. దీనివల్లే అవినాశ్‌కు బిగ్‌బాస్-4లో ఛాన్స్ దొరికింది. షో నుంచి బయటకు వచ్చిన తర్వాత ముక్కు అవినాశ్ తనకు పాపులారిటీ తీసుకొచ్చిన షో నిర్వాహకులకే ముచ్చెమటలు పట్టించాడు.