ఉప్పెన సినిమా మొదటి రోజు 10.42 కోట్ల షేర్ నమోదు చేసింది . డెబ్యూ హీరోల్లో వైష్ణవ్ తేజ్ సరికొత్త రికార్డ్ సృష్టించాడు.